Ram Charan – Brahmanandam : హాస్యబ్రహ్మతో గ్లోబల్ స్టార్.. బ్రహ్మానందం ఫ్యామిలీని కలిసిన చరణ్.. ఫోటోలు వైరల్..
నేడు రామ్ చరణ్, ఉపాసన బ్రహ్మానందం ఫ్యామిలీని కలిశారు. ఈ క్రమంలో చరణ్, బ్రహ్మనందం చాలా క్లోజ్ గా, సరదాగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







