Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ మూవీ శనివారం KPHB కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది.
సంగీతం: థమన్ .ఎస్
సినిమాటోగ్రఫి: మధి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
https://10tv.in/tanikella-bharani-koratala-siva-felicitated-sonu-sood-on-the-sets-of-acharya/