Maanas : పెళ్లి పీటలెక్కిన మానస్.. ఘనంగా సీరియల్ నటుడు మానస్ వివాహం..

ఇటీవల సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.

Maanas : పెళ్లి పీటలెక్కిన మానస్.. ఘనంగా సీరియల్ నటుడు మానస్ వివాహం..

Serial actor Bigg Boss fame Manus Nagulapalli got married to Sreeja in Vijayawada

Updated On : November 23, 2023 / 9:31 AM IST

Maanas : సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్‌బాస్(Bigg Boss) 5లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాలలో కూడా మానస్ నటించాడు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. మానస్ కి బయట, సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీజ అనే విజయవాడకు చెందిన అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.

Serial actor Bigg Boss fame Manus Nagulapalli got married to Sreeja in Vijayawada

Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ చూశారా? ఓ నమః శివాయ.. అదిరిపోయిందిగా..

విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిన్న నవంబర్ 22 బుధవారం రాత్రి మానస్ – శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Serial actor Bigg Boss fame Manus Nagulapalli got married to Sreeja in Vijayawada

 

View this post on Instagram

 

A post shared by ? sunny & maanas ? (@mansun_warriors)

 

View this post on Instagram

 

A post shared by Brahma Mudi Official (@_brahma_mudi_)

 

View this post on Instagram

 

A post shared by Surendra Vasu Mca (@surendra_naidu_m)