Singer Revanth : గ్రాండ్‌గా సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్..

సింగర్ రేవంత్ నిశ్చితార్థం గుంటూరులో ఘనంగా జరిగింది..

Singer Revanth

Singer Revanth: తన బ్యూటిఫుల్ వాయిస్‌తో తెలుగులో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్ రేవంత్. తను ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

గుంటూరులో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రేవంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. రేవంత్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RRR Movie : మళ్లీ వాయిదా?

రేవంత్ అసలు పూర్తి పేరు.. లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. శ్రీకాకుళం అతని స్వస్థలం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసాడు. కెరీర్ స్టార్టింగ్‌లో పలు సింగింగ్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపెట్ చేసి విన్నర్‌గా నిలిచిన రేవంత్ తెలుగుతో పాటు కన్నడలోనూ సాంగ్స్ పాడాడు.