#Single : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ అదరగొట్టారుగా..

మీరు కూడా #సింగిల్ ట్రైలర్ చూసేయండి..

#Single : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ అదరగొట్టారుగా..

Sree Vishnu Ketika Sharma Ivana Single Movie Trailer Released

Updated On : April 28, 2025 / 3:38 PM IST

#Single : శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘#సింగిల్’. గీత ఆర్ట్స్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Baahubali : టాలీవుడ్ చరిత్రని మార్చేసిన సినిమా రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

మీరు కూడా #సింగిల్ ట్రైలర్ చూసేయండి..

కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిస్తున్న సింగిల్ సినిమాని మే 9న రిలీజ్ చేయబోతున్నారు.