Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ రిపోర్ట్స్ మార్చేశారు.. సల్మాన్ మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

Sushant Singh Rajput death reports changed Salman ex girlfriend sensational comments
Sushant Singh Rajput : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ నిరంతరం సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరో సారి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎలా చనిపోయాడు అన్న విషయాలను తెలిపింది. అందరూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య అని అంటున్నారు. కానీ తనది హత్య. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆత్మహత్య అని ఉంది కానీ కాదు. రిపోర్ట్స్ ను హాస్పిటల్ సిబ్బంది మార్చేశారు. అసలు రిపోర్ట్స్ లో డాక్టర్ ఏముందని అన్నారు. ఒకసారి అడగండి..?అంటూ తెలిపింది.
జూన్ 14, 2020న, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే చాలామంది దీనిని ఆత్మహత్యగా భావించడంతో కేసు దర్యాప్తు జరుగుతోంది, మరికొందరు సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని అంటున్నారు. ఇక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసి సుశాంత్ మరణాన్ని ఉరి మరియు ఆత్మహత్య అని కేసులో పేర్కొన్నారు.
Also Read : Kanguva : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే..
అయితే సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య, లేక హత్య అన్న విషయం మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. ఈయన చనిపోయి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఈయన డెత్ మిస్టరీ ఏంటన్నది ఎవ్వరికీ తేలీదు.