జ్వరం, దగ్గుతోనే తండేల్ డబ్బింగ్ చెప్తున్న సాయి పల్లవి.. డైరెక్టర్ ఆటపట్టిస్తూ.. వీడియో చూశారా?
నాగచైతన్య - సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. తాజాగా సాయి పల్లవి జ్వరం, దగ్గుతోనే బాధపడుతూ డబ్బింగ్ చెప్తుండగా డైరెక్టర్ ఆటపట్టిస్తున్న వీడియోని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.