Amit Shah: విగ్రహావిష్కరణకు అమిత్ షాను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు.

Amit Sha Chinajeeyar

Amit Shah:

ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, కిషన్ రెడ్డి

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆహ్వాన పత్రం అందించిన చిన్నజీయర్ స్వామి, కిషన్ రెడ్డి (పక్కన)

అమిత్ షాను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి 

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు.