Haircut: హెయిర్‌కట్ చేయనన్నాడని బార్బర్‌ను కాల్చేశాడు
ఉత్తరప్రదేశ్ లోని అగౌటా ప్రాంతంలో కోపంతో బార్బర్ ను షూట్ చేసి చంపేశాడు. గ్రామానికి చెందిన వ్యక్తి తనకు హెయిర్‌కట్ చేయాలని బార్బర్ షాప్ కు వెళ్లాడు. గతంలో ఉన్న బకాయిలు చెల్లిస్తేనే.
- Subhan Ali Shaik
- Published On : November 25, 2021 / 10:29 AM IST
Haircut
Haircut: ఉత్తరప్రదేశ్ లోని అగౌటా ప్రాంతంలో కోపంతో బార్బర్ ను షూట్ చేసి చంపేశాడు. గ్రామానికి చెందిన వ్యక్తి తనకు హెయిర్‌కట్ చేయాలని బార్బర్ షాప్ కు వెళ్లాడు. గతంలో ఉన్న బకాయిలు చెల్లిస్తేనే చేస్తానని బదులిచ్చాడు. దాంతో వాదన పెరిగింది. గొడవలో ఇమ్రాన్ కు తోడుగా ఇర్ఫాన్ గొంతుకలిపాడు. అన్నదమ్ములిద్దరిపై కసితో రగిలిపోయాడు సమీర్.
తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ పిస్తోల్ తీసుకుని ఇర్ఫాన్ ను షూట్ చేశాడు. ఇమ్రాన్ ను కాలి భాగంలో కాల్చాడు. ఘటనాస్థలంలోనే ఇర్ఫాన్ ప్రాణాలు కోల్పోగా.. అతని సోదరుడు ఇమ్రాన్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
…………………………………. : క్రిప్టో కరెన్సీలో నష్టం.. వ్యక్తి ఆత్మహత్య
