Pm Modi Meets Union Ministers Bjp Chief
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలను కలిశారు. గత వారం కేంద్ర మంత్రులతో వ్యక్తిగత మీటింగ్ ను వాయిదా వేసిన మోడీ.. పలు విషయాలపై చర్చించారు.
వారానికి ఒక సారి ఈ క్యాబినెట్ మీటింగ్‌ను వర్చువల్ విధానం ద్వారా బుధవారం నిర్వహిస్తారు.