AAA Cinemas : వైజాగ్ లో ఓపెన్ అయిన అల్లు అర్జున్ థియేటర్.. సందడి చేసిన స్నేహారెడ్డి..
Allu Sneha Reddy: అల్లు అర్జున్ కి సంబంధించిన AAA సినిమాస్ ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉండగా ఇప్పుడు వైజాగ్ లో కూడా ఓపెన్ అయింది. తాజాగా వైజాగ్ లో AAA సినిమాస్ ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరగ్గా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డితో పాటు, ఎంపీ భరత్, సునీల్ నారంగ్ ఫ్యామిలీ, ఎమ్మెల్యే గొంతు శిరీషతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ థియటర్లో సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.









AAA Cinemas
