Raghav Chadha : ఆప్ నుంచి బీజేపీకి వచ్చిన రాఘవ్ చద్దా.. ఈ హీరోయిన్ భర్త అని తెలుసా? భార్యతో రాఘవ్ క్యూట్ ఫొటోలు..
పార్లమెంట్ లో తన ప్రసంగాలతో దేశ ప్రజలను ఆకట్టుకున్న రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడంతో ఆయన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు. రాఘవ్ చద్దా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి అవగా వీరికి 2025లో బాబు పుట్టాడు.







































