Rana Wife Miheeka : రానా భార్య మిహీక కొత్త బిజినెస్.. ఓపెన్ చేసిన రాజమౌళి.. ఫోటోలు చూశారా?
రానా భార్య మిహీక తాజాగా ఫుడ్ స్టోరీస్ అనే ఫ్రాంచైజ్ బిజినెస్ మొదలుపెట్టింది. ఈ షాప్ ఓపెనింగ్ కి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. రాజమౌళి, రమా రాజమౌళి, రానా, ఫారియా అబ్దుల్లా, సీరత్ కపూర్.. పలువురితో కలిసి దిగిన ఫోటోలను మిహీక సోషల్ మీడియాలో షేర్ చేసింది.





