Abhinaya : కార్మేని సెల్వం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన అభినయ..
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కలిసి నటించిన తమిళ సినిమా కార్మేని సెల్వం. ఇటీవలే ఈ సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది. తాజాగా అభినయ ఈ సినిమాకు సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పంచుకుంది.


























Abhinaya
