Bhanu Shree : కేదారినాథ్, బద్రీనాథ్ సందర్శించిన బిగ్ బాస్ భానుశ్రీ.. ఆధ్యాత్మిక ట్రిప్ ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, నటి భానుశ్రీ ఇటీవల కేదారినాథ్, బద్రీనాథ్ పుణ్యక్షజేత్రలను ఒకేసారి సందర్శించింది. తాజాగా ఆ ఆలయాల వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








