Nayanthara : పూల మధ్యలో లేడిసూపర్ స్టార్.. నయనానందమే.. ఫ్యామిలీతో.. క్యూట్ ఫోటోలు వైరల్
నటి నయనతార (Nayanthara) తన కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూల మధ్యలో ఆమెను చూస్తుంటే నయనానందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















