pooja jhaveri : విజయ్ దేవరకొండ హీరోయిన్ గుర్తుందా? తల్లి కాబోతున్న పూజా ఝవేరి.. బేబీ బంప్ ఫోటోలు..
విజయ్ దేవరకొండ ద్వారక సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకున్న పూజ ఝవేరి ఆ తర్వాత రైట్ రైట్, టచ్ చేసి చూడు, 47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్. లాంటి పలు సినిమాల్లో నటించింది. 2024 లో పెళ్లి చేసుకొని అప్పట్నుంచి న్యూయార్క్ లో సెటిల్ అయిపోయింది. ఇటీవల పూజ ఝవేరి తన ప్రగ్నెన్సీని ప్రకటించగా తాజాగా భర్తతో కలిసి బీచ్ లో దిగిన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది.







pooja jhaveri
