Sriya Reddy: నటి శ్రీయ రెడ్డి రీ-యూనియన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.
నటి శ్రీయ రెడ్డి(Sriya Reddy) తన పాత స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేస్తూ సరదాగా గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. స్నేహితులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె స్నేహబంధాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.









