Vimala Raman : చాన్నాళ్ల గ్యాప్ తర్వాత అందాలు ఆరబోస్తున్న విమలా రామన్..
ఒకప్పుడు తెలుగు, మలయాళంలో హీరోయిన్ గా మెప్పించిన విమలా రామన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా అందాలు ఆరబోస్తూ బోల్డ్ ఫొటోలతో వైరల్ అవుతుంది.







Vimala Raman
