Adah Sharma: కుర్రకారును ఫిదా చేస్తోన్న అదా శర్మ అందాలు
అందాల భామ అదా శర్మకు సినిమా ఫ్యాన్స్ కంటే కూడా సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలు అభిమానుల గుండెల్ని దోచేసుకున్నాయి. ఇక అదా చేసే అందాల ఆరబోతకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా అదా చేసిన అందాల విందుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.