Adah Sharma: యోగాసనాలతో ఫిదా చేస్తున్న అదా!

అందాల భామ అదా శర్మ తన నటనతో అభిమానులను సంపాదించిన దానికంటే కూడా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో ఎక్కువ అభిమానుల్ని సంపాదించింది. తాజాగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని యోగా భంగిమలతో ఔరా అనిపించింది ఈ చిన్నది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

ట్రెండింగ్ వార్తలు