Allu Arjun Children : అల్లు అర్జున్ పిల్లల రాఖీ సెలబ్రేషన్స్.. అన్నయ్య అయాన్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న అల్లు అర్హ..
Allu Arha - Ayaan: నిన్న రాఖీ పండగ సందర్భంగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన అన్నయ్య అయాన్ కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంది. అలాగే మరో సోదరుడికి రాఖీ కట్టింది. అయాన్ కి అల్లు బాబీ కుమార్తె కూడా రాఖీ కట్టింది. ఈ రాఖీ సెలబ్రేషన్ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Allu Arjun Children Rakhi Celebrations Allu Arha Tied Rakhi To Ayaan
