Radhika Merchant : వినాయక చవితి వేడుకల్లో ముకేశ్ అంబానీ చిన్న కోడలు సందడి.. రాధిక మర్చంట్ ఫోటోలు వైరల్..
ముంబైలో ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ భారీ ఆభరణాలు, చీరకట్టులో నాట్యం చేసి అలరించింది. ఈ వేడుకల్లో అందంగా మెరిసిపోతున్న రాధిక మర్చంట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
Radhika Merchant
- Radhika Merchant
