Anasuya Bharadwaj : థాయ్‌లాండ్ బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ సందడి.. ఫోటోలు!

టాలీవుడ్ యాంకర్ మరియు నటి అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో సందడి చేస్తుంది. వారి వెడ్డింగ్ యానివర్సరీని థాయ్‌లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. భర్తకి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేస్తుంది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు