Anasuya Bharadwaj In Green Saree: చిలకపచ్చ చీరలో హొయలు పోతున్న అనసూయ!

బుల్లితెర యాంకర్‌గా, వెండితెర నటిగా అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇటు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీగా మారింది. కాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే ఫోటోషూట్‌లకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా చిలకపచ్చ చీరకట్టులో అనసూయ అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు