Anaswara Rajan : తులాభారం పూజా కార్యక్రమంలో అనశ్వర రాజన్. ఫోటోలు వైరల్..
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తులాభారం(Anaswara Rajan). ఈ చిత్రంలో అనశ్వర రాజన్ కూడా నటిస్తోంది. ఈ మూవీ నేడు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన అనశ్వరా రాజన్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
















