Anaswara Rajan: క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న లేటెస్ట్ బ్యూటీ.. అనశ్వర రాజన్ ఫోటోస్
ఛాంపియన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్(Anaswara Rajan). ఇప్పటికే తన డాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్సులో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫోటోలలో తన క్యూట్ స్మైల్ తో కవ్విస్తోంది ఈ బ్యూటీ. మీరు కూడా చూసేయండి మరి.










