Sravanthi Chokkarapu: వన్నె తగ్గని అందం, వయ్యారాల విందు.. చీరలో స్రవంతి చొక్కారపు కిల్లింగ్ పోజులు
చీరకట్టులో యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) సోయగం నెక్స్ట్ లెవల్. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది ఈ అమ్మడు. సాంప్రదాయ కట్టులో మెరుస్తూ, ట్రెండో లుక్స్ తో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు ఆ అందాలను మీరు కూడా ఆస్వాదించండి.






