Sravanthi Chokkarapu: చీరకట్టులో మతిపోయే అందం.. యాంకర్ స్రవంతి బ్యూటిఫుల్ ఫొటోలు
చీరకట్టులో యాంకర్ స్రవంతి(Sravanthi Chokkarapu) సోయగం మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోతూ తన చిరునవ్వుతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్యూటిఫుల్ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చీరలో ఆమె అందం, గ్రేస్ అద్భుతంగా ఉంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.




















