Anupama Parameswaran : ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇలా క్యూట్ గా మెరిపించింది.













