మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో పాటు అమ్మడి గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుపమ చేసే అందాల విందుకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా స్లీవ్ లెస్‌లో అందాలను ఆరబోస్తూ సెగలు పుట్టిస్తోంది.