Pawan Kalyan : కాలినడకన తిరుమలకు జనసేనాని.. భక్తులను పలకరిస్తూ.. ఫొటోలు వైరల్..

డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి తిరుమలకు అలిపిరి మార్గంలో కాలినడకన వెళ్లారు. దారిమధ్యలో భక్తులను పలకరిస్తూ వెళ్లారు పవన్. దీంతో పవన్ కళ్యాణ్ కాలినడకన మెట్లు ఎక్కుతూ తిరుమల వెళ్లిన ఫొటోలు వైరల్ గా మారాయి.

1/27
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27