Ariyana Glory : ఎరుపు శారీలో సాంప్రదాయంగా.. జడలో మల్లెపూలు.. అరియానా గ్లోరీ ఫోటోలు వైరల్..
బిగ్బాస్ ఫేమ్, యాంకర్ అరియానా గ్లోరీ (Ariyana Glory) రెడ్ కలర్ శారీలో మల్లెపూలు పెట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










