Ariyana Glory: బ్లాక్ డ్రెస్ లో కుర్రాళ్ళు మైండ్ బ్లాక్ చేస్తున్న అరియానా..
అరియానా గ్లోరీ తెలుగు పరిశ్రమలో ప్రధానంగా పలు టివీ అండ్ యూట్యూబ్ షోలకు యాంకర్ గా పని చేసింది. అరియానా, రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు కంటెస్టెంట్ గా కూడా అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రోళ్ళు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.