Bhagyashri Borse : లెనిన్‌లో భారతి పాత్ర స్టిల్స్‌ను షేర్ చేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఫోటోలు వైరల్..
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ.. భారతి పాత్రలో నటిస్తోంది. భారతి పాత్ర స్టిల్స్‌ను షేర్ చేసింది.












