Thanuja Puttaswamy: బంతిపువ్వు రంగు చీరలో పూబంతిలా.. తనూజ లేటెస్ట్ ఫొటోస్
బిగ్ బాస్ బ్యూటీ తనుజ పుట్టస్వామి(Thanuja Puttaswamy) సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బంతిపువ్వు రంగు చీరలో పూబంతిలా ఉన్న తనుజ లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.





