Sanjana Galrani : కూతురితో బిగ్ బాస్ సంజన.. టీవీ షోలో సందడి.. ఫొటోలు వైరల్..
నటి, ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొని సందడి చేసిన సంజన గల్రాని తాజాగా టీవీ షోలో తన కూతురుతో కలిసి పాల్గొంది. ఈ షోలో సంజన కూతురికి భోగిపళ్లు వేడుక నిర్వహించారు. పక్కనే యాంకర్ శ్రీముఖి సంజన కూతురితో సందడి చేసింది.



















