Demon Pavan Rithu Chowdary : రీతూ చౌదరి – డిమాన్ పవన్.. ఇంత క్లోజ్ గా ఫొటోలు.. ఏంటి సంగతి..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. బయటకి వచ్చాక కూడా వీరి కెమిస్ట్రీని నడిపిస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తూ క్యూట్ ఫొటోలు షేర్ చేయడంతో ఏంటి సంగతి ఇద్దరి మధ్య ఏం నడుస్తుందని ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.






