Disha patani : బాలీవుడ్ ముద్దు గుమ్మ దిశా పటాని లేటెస్టు ఫోటోలు..
బాలీవుడ్ నటి దిశా పటాని (Disha patani) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె రెడ్ డ్రెస్లో ఎద అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి.




















