Viva Harsha : దసరా స్పెషల్.. భార్యతో కలిసి కమెడియన్ వైవా హర్ష పూజలు.. ఫొటోలు..
కమెడియన్ వైవా హర్ష నేడు దసరా సందర్భంగా భార్యతో కలిసి తన బైక్స్, కార్స్ కు పూజలు చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published On : October 2, 2025 / 07:32 PM IST
