Nainika Anasuru: వైట్ డ్రెస్సులో కేకపెట్టిస్తున్న ఢీ డాన్సర్ నైనిక.. ఫొటోలు వైరల్
‘ఢీ’ షో ఫేమ్ డాన్సర్ నైనిక(Nainika Anasuru) వైట్ డ్రెస్సులో కేకపెట్టించే అందంతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. క్లీవేజ్ షోతో సరికొత్తగా గ్లామర్ విందు చేస్తూ ఆమె షేర్ చేసిన క్రేజీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ అండ్ ట్రెండీ లుక్కు ఫిదా అవుతున్న అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







