Ashish & Advitha Wedding Reception : హీరో ఆశిష్ – అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు.. సెలబ్రిటీల సందడి..
దిల్ రాజు సోదరుని కొడుకు, హీరో ఆశిష్ - అద్విత వివాహం ఫిబ్రవరి 14 జరగగా, తాజాగా నిన్న ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని N కన్వెషన్ లో ఘనంగా రెసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ రెసెప్షన్ కి అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.