Vandana Kammula : రష్మిక బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు..
నిన్న రష్మిక మందన్న పుట్టిన రోజు కావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురు వందన కమ్ముల రష్మిక తో కుబేర సినిమా షూటింగ్ సమయంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి విషెష్ తెలిపింది.









Vandana Kammula Rashmika Mandanna
