Divyansha Kaushik : తన అందాలతో దిల్ దోచుకుంటున్న దివ్యాంశ కౌశిక్..

మజిలీ సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైన దివ్యాంశ కౌశిక్.. ఇప్పుడు లవర్ బాయ్ సిద్దార్థ్ తో కలిసి 'టక్కర్' అనే రొమాంటిక్ మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. దివ్యాంశ కౌశిక్ తన అందాలతో ఆకట్టుకుంది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు