Neha shetty: స్టన్నింగ్ లుక్ లో నేహా శెట్టి.. గోల్డ్ కలర్ అవుట్‌ఫిట్‌లో పరువాల విందు.. ఫొటోలు
డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నేహా శెట్టి(Neha shetty), తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతోంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె తన అందచందాలతో పాటు కొంటె చూపులతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నేహా తన గ్లామర్, స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది.





