Lokah Chapter 1 Chandra : మలయాళం హిట్ సినిమా.. తెలుగులో సక్సెస్ మీట్.. ఫొటోలు..
దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కల్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మలయాళం సినిమా లోక చాప్టర్ 1: చంద్ర పెద్ద హిట్ అయి 100 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా రిలీజయి మంచి హిట్ అవ్వడంతో తాజాగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గెస్టులుగా నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి హాజరయ్యారు.






















