Ram Pothineni : అబ్బా ఏమున్నాడ్రా బాబు.. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని.. లేటెస్ట్ ఫొటోలు..
చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా స్టైలిష్ గా కనపడటంతో ఫొటోలు వైరల్ గా మారాయి. రామ్ లేడీ ఫ్యాన్స్ ఈ ఫొటోలు చూసి ఎంత బాగున్నాడో అంటూ మురిసిపోతున్నారు.


















