Femina George : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో మలయాళీ భామ.. ఈమె ఎవరో తెలుసా? ఫెమినా జార్జ్ ఫొటోలు..
తాజాగా ఓ మలయాళ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరోయిన్ ఫెమినా జార్జ్ తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్నాను అని తెలిపింది. మిన్నల్ మురళి సినిమాతో మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫెమినా జార్జ్ వరుస మలయాళ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ రాకా సినిమాలో భాగమైంది. రాకా సినిమాలో నటిస్తున్నాను అని ప్రకటించడంతో ఫెమినా జార్జ్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారింది.































Femina George
