Ram Charan – Pawan Kalyan : బాబాయ్ – అబ్బాయి బాండింగ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరగ్గా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ - అబ్బాయి రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.














