Gayathri Ramanaa : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. చీరకట్టులో గాయత్రీ రమణ క్యూట్ ఫొటోలు..
మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమాతో గాయత్రీ రమణ అనే మరో తెలుగమ్మాయి సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరించింది.

















Gayathri Ramanaa
